1.
భారత హాకీ పురుషుల జూనియర్ జట్టు కోచ్‌గా హకీ ఇండియా (హెచ్‌ఐ) ఏప్రిల్ 21,2014న ఎవరిని నియమించింది?
Correct Answer
B. హరేంద్ర సింగ్
Explanation
Harinder Singh was appointed as the coach of the Indian junior men's hockey team on April 21, 2014. Therefore, the correct answer is Harinder Singh.
2.
ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఆండ్రూ, క్రిస్టిన్ పుట్నిస్ ఇటివల కనుగొన్న నూతన ఖనిజం పేరు ఏమిటీ? వీరి పరిశోధన అంశాన్ని మినరలాజికాల్ మ్యాగజైన్ 78వ సంచిక ఇటివల వెల్లడించింది.
Correct Answer
A. పుట్నిసైట్
3.
ఏప్రిల్ 21, 2014న జరిగిన బోస్టన్ మారథాన్ పురుషుల విజేత ఎవరు?
Correct Answer
A. మెబ్ కెఫ్లెజిఘి
4.
మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో ఈ వ్యాధి పట్ల అవగాహనా కోసం ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని విశ్వవ్యాప్తంగా ఏ తేదిన నిర్వహిస్తారు?
Correct Answer
D. ఏప్రిల్ 25, 2014
Explanation
The correct answer is April 25, 2014. The question asks about the date on which World Malaria Day was observed worldwide to raise awareness about the disease. Among the given options, April 25, 2014, is the only date mentioned.
5.
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఆర్.ఎమ్.లోధా ఏప్రిల్ 27,2014న ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందు చీఫ్ జస్టిస్ గా పనిచేసిన ఎవరి నుంచి ఆర్.ఎమ్.లోధా పదవీ బాధ్యతలు స్వీకరించారు?
Correct Answer
A. పి. సదాశివం
6.
2006-10 మధ్యకాలంలో పాల ఉత్పత్తి, తలసరి పాల లభ్యతలో ఏ రాష్ట్రం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని అసోచామ్ ఏప్రిల్ 22, 2014న తెలిపింది?
Correct Answer
A. ఆంధ్రప్రదేశ్
Explanation
In the mid-2000s, Andhra Pradesh witnessed a significant increase in milk production and availability. This growth in the dairy industry can be attributed to various factors such as government initiatives, technological advancements, and increased investment in the sector. The state government's efforts to promote dairy farming and provide support to farmers through schemes and subsidies played a crucial role in the rapid expansion of the dairy sector in Andhra Pradesh during that time.
7.
ఏ భారతీయ ఐటి సంస్థ జపాన్‌కు చెందిన మిట్సుబిషి కార్పొరేషన్‌తో ఏప్రిల్ 21, 2014న తమ జపాన్ యూనిట్ల విలీన ఒప్పందం కుదుర్చుకుంది.
Correct Answer
C. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)
Explanation
The given question states that an Indian IT institute entered into a joint venture with Mitsubishi Corporation, a Japanese company, on April 21, 2014. The options provided are Infosys, Satyam Mahindra, Tata Consultancy Services (TCS), and HCL. Among these options, TCS is the correct answer as it is an Indian IT company and a subsidiary of Tata Group, which is known for its global presence and partnerships with various international companies. Therefore, Tata Consultancy Services (TCS) is the most suitable option for the given question.
8.
శత్రుదేశాల క్షిపణులను మార్గమధ్యంలోనే అడ్డుకుని ధ్వంసం చేసే ఇంటర్‌సెప్టార్ క్షిపణి-పృథ్వి డిఫెన్స్ వెహికల్ (పిడివి) పరీక్షను భారత్ ఏ తేదిన తొలిసారిగా విజయవంతంగా నిర్వహించింది?
Correct Answer
B. ఏప్రిల్ 27, 2014
Explanation
The correct answer is April 27, 2014.
9.
2014 ఆసియా బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు?
Correct Answer
A. సుంగ్ జీ యున్ (కొరియా)
Explanation
The correct answer is "Sung Ji Hyun (Korea)".
10.
ఇటివల విడుదల చేసిన టాప్ 10 గ్లోబల్ ఐటీ సర్వీసెస్ కంపెనీల జాబితాలో స్థానం దక్కించుకున్న భారత ఐటి కంపెనీ?
Correct Answer
C. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)
Explanation
Tata Consultancy Services (TCS) has secured a position in the top 10 global IT services companies list. This suggests that TCS is a leading IT company in India, as it has been able to compete with and surpass other global IT service providers. TCS is known for its expertise in IT consulting and services, and its inclusion in the top 10 list highlights its success and recognition in the global market.